Virat Kohli Passes Tips To RR Youngsters After RCB Win, Gesture Wins Twitterverse | Oneindia Telugu

2021-09-30 952

IPL 2021: After RCB beat RR – Virat Kohli was seen passing tips to youngsters from the opposition.

#ViratKohli
#IPL2021
#RCBVSRR
#T20Worldcup
#ViratKohliMentoringYoungsters
#CSKVSSRH

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎడిషన్ సెకెండ్ హాఫ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. రాయల్‌ విక్టరీని అందుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుచిత్తు చేసింది. ఇంకా 17 బంతులు మిగిలి ఉండగానే.. లక్ష్యాన్ని అందుకుంది.